ప్రతిరోజూ పసుపును కొద్ది మొత్తంలో ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే కర్కుమిన్ మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్ సహా తదితర సమస్యల నివారణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కడుపు నొప్పి, అజీర్తి, ఐబిస్ లక్షణాలను తగ్గిస్తుంది. జీవన నాణ్యత మెరుగుపరుస్తుంది.