ఉదయం లేవగానే చాలా మందికి మొబైల్ చూడటం, వాట్సాప్ ఛాటింగ్, ఫేస్బుక్, ట్విట్టర్ వీడియోలు చూడడం అలవాటు. అలా చేయడం వల్ల రోజంతా మీ మూడ్ పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయం ఇలా చేయడం వల్ల రోజంతా వారు హుషారుగా ఉండలేరని, ఏదో కోల్పోయినట్లుగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేవగానే ఫోన్లకు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు దూరంగా ఉంటే ఎంతో మంచిదంటున్నారు నిపుణులు.