ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రాగన్ ఫ్రూట్ తో మెరిసే అందం

Life style |  Suryaa Desk  | Published : Sun, Oct 22, 2023, 12:06 PM

డ్రాగన్ ఫ్రూట్ తింటే చర్మం కాంతివంతంగా మారి, ముఖంపై మచ్చలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖానికి సహజసిద్ధమైన మెరుపునిస్తుంది. అలాగే, గుండెకు ఎంతో మేలు కలుగుతుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని అందించి శరీరాన్ని తాజాగా ఉంచుతుంది. జుట్టు రాలిపోవడం, గుండె దడ, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఈ పండు ఎంతో తోడ్పడుతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com