అక్టోబర్ 26న నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల ఆయనను త్రిపుర గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. మూడు సార్లు మలక్ పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఇంద్రసేనారెడ్డి, ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.