సబ్జా గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. సబ్జా గింజలను నీటితో నానబెట్టి తాగుతారు. ఆ నీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అలాగే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మకణాల బలోపేతానికి కృషి చేస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీర బరువు తగ్గడంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.