ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇవి ముఖానికి రాస్తే మొటిమలు, మచ్చలు మాయం..

Life style |  Suryaa Desk  | Published : Wed, Nov 01, 2023, 03:04 PM

చర్మం అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. వాటికి కొన్ని టిప్స్ హెల్ప్ చేస్తాయి. అయితే ఓ టిప్ గురించి తెలుసుకుందాం. పాలు, తేనె రెండింటి కలయిక ముఖ సహజ కాంతిని పెంచుతుంది. పాలలోని ఎమోలియెంట్, హైడ్రేటింగ్ గుణాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, మచ్చల్ని దూరం చేస్తుంది. ఈ రెండింటిని అప్లై చేయడం వల్ల చర్మం మాయిశ్చరైజ్ అయి మెరిసేలా చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com