ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శీతాకాలంలో చర్మం పొడిబారుతోందా? ఇలా చేయండి!

Life style |  Suryaa Desk  | Published : Fri, Nov 03, 2023, 10:55 AM

శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది. ఇలాంటి సమస్యను అధిగమించడానికి కొన్ని చిట్కాలను పాటించాలి. శరీరంలో ఉష్ణోగ్రతను పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఎక్కువగా నువ్వుల నూనె, కొబ్బరి నూనె, నెయ్యి తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. హెర్బల్ టీలు తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. నువ్వుల నూనె, కొబ్బరి నూనెలను గోరు వెచ్చగా చేసి శరీరాన్ని మసాజ్ చేసుకోవడం మంచిది. వేడి నీటితో ఎక్కువ సార్లు స్నానం చేయకూడదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com