బీట్‌రూట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. బీటాసైనిన్ ఉండటం వల్ల దీనిలో క్యాన్సర్‌తో పోరాడే పోషకాలుంటాయి. అత్యధిక నైట్రేట్ కాన్సట్రేషన్‌తో రక్తపోటును ఇది తగ్గిస్తుంది. శరీరంలో ఎనర్జీ స్థాయిలకు ఇది సపోర్ట్ చేస్తోంది. వ్యాయామం ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అత్యధిక ఫైబర్ కంటెంట్ ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్‌లపై పోరాడేందుకు సాయపడతాయి.