బెండకాయలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బెండకాయలో ముసిలేజ్ అనే జెల్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ సమయంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తద్వారా అనేక గుండె జబ్బులను నివారిస్తుంది. లెక్టిన్ అనే ప్రోటీన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. బెండకాయలో కేలరీలు చాలా తక్కువా ఉంటాయి. ఇందులో కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర బరువును తగ్గిస్తాయి.