కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో మెటబాలిజం తక్కువగా ఉన్నవారు కాఫీని తాగకపోవడమే మంచిదని అంటున్నారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు కాఫీకి దూరంగా ఉండాలి. భయాందోళనకు గురయ్యే వారు కాఫీ తాగకూడదు. ఈ సమస్యలు ఉన్న వారు కాఫీకి దూరంగా మంచిదని నిపుణులు చెబుతున్నారు.