రెడ్ బనానాతో దంత సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. ఈ పండ్లలో విటమిన్స్, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో దంత సమస్యలు దూరమవుతాయి. బలహీనమైన చిగుళ్ళు దంత సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఈ పండుని వరుసగా 21 రోజుల పాటు తింటే నోటి దుర్వాసనతో పాటు అన్ని రకాల దంత సమస్యలు దూరమవుతాయి.