డ్రాగన్ ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. డ్రాగన్ ఫ్రూట్ జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ప్రీబయోటిక్ ఉంటాయి. దాని వలన ప్రోబైయటిక్ పెరిగి జీర్ణ శక్తి మెరుగు అవుతుంది. ఇన్సులిన్ నిరోధకతను తాగించడం ద్వారా మధుమేహం రాకుండా చూస్తుంది. కీళ్లలో ఎముకల రాపిడి జరగకుండా ఉండే మృదులాస్థి ఆరోగ్యాన్ని కూడా డ్రాగన్ ఫ్రూట్ కాపాడుతుంది.