సాధారణ సిమ్ నుంచి ఈ-సిమ్‌కు మారడం వల్ల వినియోగదారులకు మరింత సౌకర్యంగా ఉంటుందని భారతీ ఎయిర్‌టెల్ సీఈవో, ఎండీ గోపాల్ విట్టల్ తెలిపారు. ఈ-సిమ్ అనేది సాధారణ సిమ్‌కి ఆన్‌లైన్ పొడిగింపు అని వివరించారు. "ఎవరైనా స్మార్ట్‌ఫోన్‌ను దొంగిలిస్తే, వారు ఇ-సిమ్‌ను తీసివేయలేరు. ఇది సాధారణ సిమ్ కార్డు అయితే, వారు దానిని తీసివేసి ఫోన్‌ని ఉపయోగించవచ్చు. అందువల్ల, ఇ-సిమ్‌తో పోగొట్టుకున్న ఫోన్‌ను సులభంగా కనుగొనవచ్చు అని తెలిపారు.