బెల్లం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బెల్లం తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. బెల్లంలో ఐరన్, ఫోలేట్ వంటి కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి. రక్త ప్రసరణను నిర్వహించడానికి, పీరియడ్స్ టైమ్ లో వచ్చే నొప్పి, తిమ్మిరి వంటివి తగ్గించడంలో బెల్లం సహాయపడుతుంది. రక్త హీనతతో బాధ పడేవారు బెల్లాన్ని రెగ్యులర్ గా తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.