విదేశాల్లో చదవాలనుకునే వారు రాసే ఆంగ్ల భాష పరీక్ష టోఫెల్‌లో కీలక మార్పులు చేయనున్నారు. ఇకపై పరీక్ష రాసే అభ్యర్థుల వ్యక్తిగత అవసరాలు, నేపథ్యానికి అనుగూణంగా పరీక్ష ఉండనుంది. ఈ మేరకు ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ సీనియర్ ఉపాధ్యక్షుడు రోహిత్ శర్మ తాజాగా మీడియాకు వివరాలు వెల్లడించారు. అభ్యర్థి చదవబోయే కోర్సుకు అనుగుణంగా కూడా పరీక్షలో మార్పులు ఉంటాయని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa