గ్రూప్ -2 దరఖాస్తులను గురువారం నుంచి స్వీకరించనున్నారు. జనవరి 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. మొత్తం 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఎపిపిఎస్సీ..
అందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331 కాగా.. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566గా ఉన్నాయి.. 2024 ఫిబ్రవరి 25న గ్రూప్ -2 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనున్నారు.. అభ్యర్థులు వెబ్ సైట్ https://psc.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.