టీ ఆరోగ్యానికి మంచిదే అయినా అతిగా తాగితే అనారోగ్యం భారిన పడే అవకాశం ఉంది. అందుకే టీని సిప్ చేసిన తర్వాత నోట్లో కాసిన్ని నీళ్లు పోసుకుని పుక్కిలించడం ద్వారా ఎనామెల్‌పై ఉన్న అవశేష టానిన్‌లను తొలగించుకోవచ్చు.
పాలు కలిపిన టీలో కేలరీలు, చక్కెర అధికంగా ఉంటాయి. అధికసార్లు ఈ టీ తీసుకోవడం వల్ల బరువు పెరగడం జీర్ణ సమస్యల భారినపడే అవకాశం ఎక్కువంట. బ్లాక్ టీలో వేడి చేయని పాలు పోసుకొని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.