ప్రజలు ఎక్కువ సమయం మొబైల్స్ ముందు కూర్చునే గడుపుతారు. చాలా మందికి రాత్రిపూట మొబైల్ ఫోన్ పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. అయితే కొన్ని రకాల రేడియేషన్లు కేన్సర్ కు కారణమవుతాయి.
మొబైల్ ఫోన్ రేడియేషన్‌ను నాన్-అయోనైజింగ్ రేడియేషన్ అంటారు. ఇది క్యాన్సర్‌కు కారణం కాదు. ఫోన్లు అర్ధరాత్రి వరకు వాడటం వల్ల మానసిక వ్యాధులు, చిరాకు, కోపం పెరిగిపోతున్నాయి. నిద్రలేమికి గురవుతున్నారని వైద్య నిపుణులు పేర్కొన్నారు.