కితకితలు పెడితే చిన్న వారి నుంచి పెద్ద వారిదాకి పకపకమని నవ్వుతూ ఉంటారు. అయితే ఎదుటి వారు పెడితేనే కితకితలు వస్తాయి. మనకు మనం పెట్టుకుంటే అస్సలు రావు. కితకితలు పెడితే మెదడులోని సెరిబెల్మ్ భాగానికి సమాచారం అందుతుంది. అది కార్టిక్స్ కు ఒక సర్‌ప్రైజ్ లాంటిది. కితకితల సమాచారం అందగానే అది నవ్వు పుట్టిస్తుంది. ఇదీ కితకితల వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం.