శనగల్లో ఉండే కార్బోహైడ్రేట్, ప్రొటీన్, కాల్షియం, ఐరన్, విటమిన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో వేయించిన శనగలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.తరచూ జబ్బుల బారిన పడకుండా ఉంటారు. ఇవి మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బరువును అదుపులో ఉంచుతాయి.జీర్ణ శక్తిని పెంచుతాయి.శనగలు తింటే బ్లడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది.