బ్రేక్ దర్శనం టికెట్ల జారీలో టీడీడీ మార్పులు చేసింది. నూతనంగా ఎస్ఎంఎస్ పే సిస్టమ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ఈ విధానాన్ని అమలుచేస్తోంది.
ఇందుకు సంబంధించి ప్రకటనను విడుదల చేసింది. నూతన విధానంలో SMSద్వారా పే లింక్‌ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి సొమ్ము చెల్లించి బ్రేక్ దర్శన టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa