చాలామంది ఈ రోజుల్లో బరువు తగ్గాలని, స్లిమ్‌గా మారాలని కోరుకుంటారు. దానికోసం జిమ్ వర్కౌట్స్, డైట్ లాంటివి చేస్తుంటారు. కానీ తినడం వల్ల కూడా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 150కేలరీల కంటే తక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోమని సూచిస్తున్నారు. పెసరట్టు, రవ్వ ఇడ్లీ, ఉప్మా, మొలకెత్తిన బఠానీ సలాడ్, మసాలా ఓట్స్ తింటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.