ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గృహ ప్రవేశానికి పాలు ఎందుకు పొంగించాలి.?

Life style |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2024, 01:52 PM

ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్క కుటుంబం కల. ప్రతి ఒక్కరికీ ఇల్లు అవసరం. కొత్తగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత పాలు పొంగించి గృహ ప్రవేశం కార్యక్రమం చేస్తారు.
లక్ష్మీ దేవి పుట్టింది పాలసముద్రంలో అలాగే లక్ష్మీనారాయణుల నిలయమైన పాల సముద్రంలో సహజీవనం సామరస్యం సంతోషం సుహృద్భావం వంటివి తరంగాలుగా చెబుతారు. మన ఇంట్లో పాలు పొంగితే పాలతో సరదాలు, సిరిసంపదలు, ప్రేమాభిమానాలు పొంగాలని వాటితోనే లక్ష్మీ నారాయణులు మన ఇంట కొలువుండాలని పవిత్రమైన ఆకాంక్షతో గృహప్రవేశం చేసిన రోజు పాలు పొంగిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com