ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉదయాన్నే సంగీతం వింటే ఇన్ని ప్రయోజనాలా.?

Life style |  Suryaa Desk  | Published : Wed, Feb 14, 2024, 12:48 PM

రోజూ ఉదయం సంగీతం వినడం చాలామందికి అలవాటు. ఇలా ఉదయాన్ని సంగీతంతో ప్రారంభిస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మ్యూజిక్‌ మానసిక స్థితిని మెరుగుపరచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. సంగీతం దృష్టి, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. హృదయ స్పందన రేటు పెరుగుతుంది, జీవక్రియ వేగవంతం అవుతుంది. ఇలా సంగీతం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com