పురాణాల ప్రకారం.. రాక్షసుడైన నరకాసురుడు 16 వేల మంది గోపికలను బంధించాడు. శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించి, వారిని చెర నుంచి విడిపించారు. ఆ సమయంలో వారంతా శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకోమని, లేదంటే ఆత్మహత్యే శరణ్యమవుతుందని వేడుకుంటారు.
దీంతో వారికి అండగా కృష్ణుడు నిలిచి, 16వేల రూపాల్లో కనిపించి వారందరిని వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా వీరిని గౌరవించేందుకు గాను ఓ కోట నిర్మించి ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa