ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యాయామం మగవారి కన్నా ఆడవారికే ప్రయోజనం

Life style |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 10:48 AM

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి రోజూ వ్యాయామం చేయడం ఎంతో అవసరం. వ్యాయామం చేస్తే మగవారి కన్నా ఆడవారికే ఎక్కువ మేలు ఉందని ఓ అధ్యయనంలో తేలింది. వాకింగ్ చేయడం, కాస్త వేగంగా పరిగెత్తడం, ఆటలు ఆడటం చేస్తే ఆడవారికి అకాల మరణం ముప్పు 24 శాతం తగ్గిందట. అదే స్థాయిలో చేసే మగవారికి అకాల మరణం ముప్పు 15 శాతం తగ్గిందని అధ్యయనంలో వెల్లడైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com