ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జామ ఆకులతో కలిగే ఆరోగ్య లాభాలు

Life style |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2024, 11:24 PM

జామ ఆకులతో చేసిన టీ తాగితే బరువు తగ్గొచ్చు. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. జామ ఆకులతో జుట్టు రాలే సమస్యను పోగొట్టుకోవచ్చు. గుప్పెడు జామ ఆకుల్ని నీళ్లలో 20 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత వాటిని వడకట్టి ఆ నీళ్లలో గోరింటాకు, మందారాకు ముద్దను కాసేపు నాననివ్వాలి.దీన్ని తలకు రాసుకొని, కొంతసేపయ్యాక షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు రాలే సమస్య పోతుంది. ఈ ఆకులు తింటే పంటి నొప్పి, చిగుళ్లలో వాపు పోతాయి.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com