కీళ్ల నొప్పులు.. నడవడానికే కాదు కూర్చోవడానికి, నిలబడటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఈ రోజుల్లో వృద్ధులతో పాటు మధ్య వయసు వారికి కూడా ఈ సమస్య వస్తుంది. కొన్ని రకాల డ్రింక్స్‌తో కీళ్ల నొప్పులు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. గ్రీన్ టీ, పాలు, ఆరెంజ్ జ్యూస్, చెర్రీ జ్యూస్, వాటర్ తాగితే కీళ్లను ఆరోగ్యం, బలంగా ఉంచడానికి సహాయపడతాయని అంటున్నారు.