ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇయర్ ఫోన్స్‌ను అతిగా వాడుతున్నారా..?

Life style |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 11:46 AM

ఇటీవల కాలంలో చాలామంది ఇయర్ ఫోన్స్‌ను విచ్చలవిడిగా వాడుతున్నారు. అయితే ఇయర్ ఫోన్స్‌ను ఎక్కువగా వాడటంవల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సౌండ్‌తో వీటిని వాడితే వినికిడి సమస్యలు వస్తాయి. ఇంకా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది. అస్తమానం ఇయర్‌ ఫోన్స్‌ను చెవిలో పెట్టుకొని ఉంచడంతో చెవి నొప్పి వస్తుంది. 60% కంటే ఎక్కువ సౌండ్, అరగంటకు మించి కంటిన్యూగా ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకోకూడదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com