వారం: మంగళవారం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం, తిథి: బ.పాడ్యమి ప.1.33 వరకు, తదుపరి విదియ,
నక్షత్రం: హస్త ప.12.28 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: రా.9.13 నుండి 10.57 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.27 నుండి 9.15 వరకు, తదుపరి రా.10.55 నుండి 11.43 వరకు,
అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు,
సూర్యోదయం: 6.03, సూర్యాస్తమయం: 6.07.