రానున్న రోజుల్లో వేసవి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వివరాలు ఇలా..
* సాధ్యమైనంత ఎక్కువగా నీరు, తాజా పండ్ల రసాలను తీసుకోవాలి.
* బార్లీ గింజలను బాగా ఉడికించి తయారు చేసిన నీళ్లు తాగితే వడదెబ్బ తగలదు.
* ఎండలోకి వెళితే తలపై టోపీ లేదా గొడుగు వాడాలి.
* ఏదైనా అనారోగ్యంగా అనిపించినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa