కొందరు దుండగులు ఆడుకుంటున్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు, కావున పిల్లలు ఆడుకునే సమయంలో వారిని ఒంటరిగా వదిలేయకుండా కనిపెట్టాలి. ఇంటి ప్రాంగణంలో విద్యుత్తు, బోర్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్తు తీగలు తెగి ఉంటే వెంటనే ప్లాస్టర్‌తో చుట్టేయాలి. ప్రాంగణంలో నీటి సంపులుంటే వాటిని సరిగా మూయాలి. చిన్న పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వొద్దు. ఛార్జింగ్ పెట్టుకొని సెల్ ఫోన్ చూడనీయొద్దు.