శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణం 15వ వార్డులో ఆదివారం శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పట్టణవాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పాల్గొని శ్రీ ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపనను ప్రారంభించారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పట్టణవాసులు నిర్వహించారు. అనంతరం పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa