ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీమాతో ధీమా ఇవ్వండి..

Life style |  Suryaa Desk  | Published : Sun, Aug 18, 2024, 05:48 PM

కేవలం అక్కాచెల్లెళ్ల ఆరోగ్యానికే కాదు.. వారి భవిష్యత్తుకూ భరోసా కల్పించాలి. అందుకు బీమా పాలసీ కొనిపెట్టడం ఓ మంచి మార్గం. వారికోసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌తో పాటు ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవాలి. ఎంత తక్కువ వయసులో తీసుకుంటే వారికి అంత ప్రయోజనం.
దీనివల్ల భవిష్యత్తులో ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటుంది. మరోవైపు పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో వారికి మంచి బహుమతి ఇచ్చినవారమవుతాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com