ఈ రాఖీ పండుగ సందర్భంగా కొంత మంది తమ సోదరీమణులకు బంగారాన్ని బహుమతిగా ఇస్తుంటారు. అయితే, భౌతిక బంగారం కంటే పసిడి బాండ్లను కొనివ్వడం మేలు. దీనివల్ల బంగారంతో పాటు ఏటా కొంత రాబడిని కూడా అందించిన వారవుతారు. భద్రత కరవైన ఈ తరుణంలో డిజిటల్ రూపంలో గోల్డ్ కొనివ్వడం కూడా మంచి ఆలోచనే. లేదా బంగారం, వెండి నాణేలు ఇస్తే అవి శాశ్వత బహుమతులుగా ఉండిపోతాయి. ఆర్థిక భరోసాను కల్పిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa