ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 18, 2024, 06:10 PM

ఆర్థిక విషయాలపై పెద్దగా అవగాహన లేనట్లయితే.. ముందుగా వారిని ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం సోదరుల బాధ్యత! ఇప్పుడు యూట్యూబ్‌లో, యాప్‌లలో అనేక ప్రోగ్రామ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అందులో వారి పేర్లను నమోదు చేయండి. కోర్సులను పూర్తి చేసి అవగాహన పెంచుకునే అవకాశం కల్పించండి. డబ్బు కాంపౌండింగ్‌, మదుపు, స్థిరాస్తి.. వంటి అంశాలపై అవగాహన ఏర్పడేలా చూడండి. వివిధ పథకాల్లో వచ్చే రాబడి వెనుకున్న సూత్రాల్ని వివరించి చెప్పండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com