చాలా మంది ఇళ్లల్లో చెప్పులు, షూలు వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా పిల్లలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదకరమైన ఈ-కోలి, మెథిసిలిన్-రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ వంటి బ్యాక్టీరియాలు శరీరంలోకి చేరుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. తద్వారా తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. కడుపు నొప్పి వస్తుంది. పిల్లల్లో మెదడు దెబ్బతినే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa