60 శాతం మార్కులతో BCA , B.Sc డిగ్రీ పాస్ అయిన వియదార్థులకు ఇప్రో గుడ్ న్యూస్ చెప్పింది. నెలకు రూ.15,488 చెల్లిస్తారు. మొదటి సంవత్సరం స్టైఫండ్ కింద 15,000 + 488(ESI) + జాయినింగ్ బోనస్ రూ.75 వేలు ఇస్తారు. రెండో సంవత్సరం స్టైఫండ్ - 17,000 + 553(ESI). మూడో సంవత్సరం స్టిపెండ్ - 19,000 + 618(ESI) •, నాల్గవ సంవత్సరం నెలకు రూ. 23,000 చెల్లిస్తారు. ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ హోదా కల్పాస్తారు. ఉద్యోగి పనితీరును బట్టి జీతం ఏడాదికి రూ.6,00,000 నుంచి ఉంటుంది."ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అక్టోబర్ 31, 2024".