రాజస్థాన్ అజ్మీర్‌లోని అనసాగర్‌లో ఉన్న ఖోబ్రనాథ్ భైరవ్ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. పెళ్లికాని వారు దీపావళి రోజున ఆ ఆలయానికి వెళ్లి దీపాలు వెలిగించి, పూజలు చేస్తే తప్పకుండా వారికి వివాహం జరుగుతుందట.
అయితే నిత్యం భక్తుల రద్దీ ఉన్నప్పటికీ ఆదివారం ఎక్కువ మంది వస్తుంటారు. ఇక్కడికి వచ్చేవారు తమ కోరికలను లేఖలో రాసి బాబాకు సమర్పిస్తే అవి నెరవేరుతాయట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa