బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో 592 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డైవ్ ద్వారా బిజినెస్ ఫైనాన్స్ మేనేజర్, MSME రిలేషన్ షిప్ మేనేజర్, AI హెడ్, మార్కెటింగ్ ఆటోమేషన్ హెడ్, డేటా ఇంజనీర్ తోపాటు పలు పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 17. అభ్యర్థుల అర్హతలు, మరిన్ని వివరాల కోసం ఈ వెబ్ సైట్ bankofbaroda.in లో చూడండి.