మరో రెండున్నరేళ్లలో జమిలి ఎన్నికలు దేశంలో జరగబోతున్నాయని ఢిల్లీలో భారీ ఎత్తున ప్రచారం అయితే సాగుతోంది. దీనికి సంబంధించిన బిల్లును త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు.
ఒకవేళ జమిలి ఎన్నికలు జరిగితే YCP ఈసారి ఒంటరిగా పోటీలోకి దిగే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ ఇండియా కూటమితో జత కట్టనున్నట్లు సమాచారం. ఇందుకు తగిన ప్రయత్నాలు కూడా ఢిల్లీ వేదికగా వైసీపీ చేస్తున్నట్లు తెలుస్తోంది.