ఢిల్లీలోని ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ 12 మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మేనేజర్ 4, డిప్యూటీ మేనేజర్ 4, జూనియర్ సెక్రటరీ 4 పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంఈ/ ఎంటెక్తో పాటు పని అనుభవం అవసరం.
వయస్సు పోస్టును బట్టి 32-36 ఏళ్లు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 18-11-2024. వెబ్ సైట్ : https://engineersindia.com/applyingtoneil ను సంప్రదించగలరు.