రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ ఈనెల 24 సోమవారానికి వాయిదా పడింది. కేసుకు సంబంధించి.
పోలీసుల సీడీ ఫైల్ ఇంకా అందనందున కౌంటర్ దాఖలుకు సమయం కావాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ న్యాయమూర్తిని కోరారు. అప్పటి వరకు ఎటువంటి అరెస్ట్ చేయమని తెలియజేస్తూ మెమో దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఆమె అప్పటికప్పుడు మెమో దాఖలు చేశారు.