మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రమానికి చేరుకున్నారు. తొలుత ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం.
విమానాశ్రమానికి చేరుకున్నారు. అనంతరం వైయస్ జగన్ బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు.