నరసరావుపేట పట్టణంలోని అబాకస్ శిక్షణ కోర్సు నిర్వహిస్తున్న యుసిమస్ సంస్థ విద్యార్థులు అంతర్జాతీయ అబాకస్ పోటీలలో ప్రతిభ చాటారు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించినటువంటి పోటీలలో 30 దేశాల నుండి 7000.
మంది విద్యార్థులు హాజరుకాగా యుసీమస్ విద్యార్థులు జతిన్, ఆరోన్ కారుణ్య మూడవ రన్నరప్స్ గా గెలిచినట్లు సంస్థ నిర్వాహకులు బ్లెస్సినా కిరణ్ లు శుక్రవారం తెలిపారు. తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ట్రోఫీ, ప్రశంస సర్టిఫికెట్లను అందజేశారు.