మాతా, శిశు మరణాల్లో ప్రపంచ వ్యాప్తంగా భారత్ మూడో స్థానంలో ఉందని World Health Organization (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను అధిగమించేందుకు అనుభవం.
నిష్ణాతులైన నర్సల అవసరం ఉందని సూచించింది. 2020లో WHO చేసిన ఓ పరిశోధనలో.. 24వేల మంది గర్భిణీలు డెలివరీ లేదా డెలివరీ అయిన తర్వాత మృతి చెందినట్లు తెలిపింది.