నాగ్‌పుర్ పర్యవేక్షణ శాలలో ఇటీవల 3 పులులు, 1 చిరుత మరణం అనుమానాలకు తావిస్తోంది. బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్ల మాంసాన్ని అవి తిన్నాయని, అందుకే వాటికి కూడా H5N1 virus సోకిందని అక్కడి వారు అనుకుంటున్నారు.
వాస్తవానికి వాటిని పరీక్షించిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలని అటవీశాఖ మంత్రి జూ అధికారులకు తెలిపారు. పూర్తి వివరాలు ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టు అధారంగానే చెబుతామని అధికారులు అంటున్నారు.