లెమన్ టీ తాగడం వల్ల జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి పనిచేస్తుంది. ఈ టీలో అల్లం జోడించడం వల్ల కండరాల నొప్పిని తగ్గిస్తుంది. రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మూత్రపిండాలు, కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది.