మద్యపానం హానికరమని తెలిసినప్పటికీ మానుకోలేనివారు చాలామంది ఉంటారు. విపరీతంగా మద్యం తాగే వారు ఒక్కసారిగా మద్యం మానేస్తే ప్రమాదమేనని చెబుతున్నారు. ఇలాంటి వారు మద్యం మానేసి రోజూ వ్యాయామం చేయడం వల్ల కాలేయానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మందు తాగితే లివర్, కిడ్నీలపై చాలా ప్రభావం పడుతుంది. దీనికి నీళ్లు ఎక్కువగా తాగాలి. ఉప్పు తగ్గించాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి.