ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రఘురామకృష్ణ కస్టోడీయల్ టార్చర్ కేసు.. 4 వారాలకు వాయిదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 02:09 PM

రఘురామకృష్ణ రాజు కస్టోడీయల్ టార్చర్ కేసును సుప్రీంకోర్టు 4వారాలకు వాయిదా వేసింది. డా.ప్రభావతి ముందస్తు బెయిల్‌ను హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన ప్రభావతి.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
2 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసిన ధర్మాసనం.. డా.ప్రభావతి విచారణకు సహకరించాలని ఆదేషించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com